Friday, 13 December 2019

ఆంధ్రా గార్డెన్ లో కొత్తగా వేసిన పండ్ల మొక్కలు | Newly planted fruit plants in Andhra Garden

ఆంధ్రా గార్డెన్ లో కొత్తగా వేసిన పండ్ల మొక్కలు | Newly planted fruit plants in Andhra Garden
Fruit plants
Andhra gardenలో కొత్తగా 25 రకాల పండ్ల మొక్కలు పెంచాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ వివిధ నర్సరీల నుండి 11 రకాల పండ్ల మొక్కలు తెప్పించుకుని నాటడం జరిగింది. వాటిలో ప్రధానంగా చెరకు మామిడి, దానిమ్మ, జామ, యాపిల్ బేర్, సపోటా, స్వీట్ నిమ్మ, నారిజ, అంజీరా, సీతాఫలం, కమలం, నిమ్మ వంటి ఐబ్రీడ్ పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇవ్వన్నీ కూడా లోకల్ నర్సరీల నుండి సేకరించినవే.
వీటిని నాటేటప్పుడు భూమిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి అందులో ౩౦% మట్టి, 30% కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్, 10% పేప పిండి కలిపి మిశ్రమంగా తయారు చేసి రెండడుగుల గోతిలో పోసి పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇలా నాటడం వలన మొక్క తొందరగా మట్టిలో సర్డుకోవడమే కాకుండా బలంగా తయారవుతుంది.

ఇవే మొక్కలను కుండీలలో కూడా నాటుకోవచ్చు. Andhra gardenలో స్థలం ఉంది కాబట్టి మట్టిలో నాటడం జరిగింది. అదే టెర్రాస్ లేక మిద్దెపై అయితే 25kgల పెయింట్ డబ్బాలను వాడుకుంటే మంచిది. ఇవి వాడటం వలన మొక్కల నుండి మంచి ఫలాలను పొందవచ్చు. నేను ఇప్పటివరకూ నాటిన 11రకాల పండ్ల మొక్కలను క్రింద చూడవచ్చు. 
newly-planted-fruit-plants-in-andhra-garden

newly-planted-fruit-plants-in-andhra-garden-1

newly-planted-fruit-plants-in-andhra-garden-2

newly-planted-fruit-plants-in-andhra-garden-3

newly-planted-fruit-plants-in-andhra-garden-4

newly-planted-fruit-plants-in-andhra-garden-5

newly-planted-fruit-plants-in-andhra-garden-6

newly-planted-fruit-plants-in-andhra-garden-7

newly-planted-fruit-plants-in-andhra-garden-8

newly-planted-fruit-plants-in-andhra-garden-9


newly-planted-fruit-plants-in-andhra-garden-10

newly-planted-fruit-plants-in-andhra-garden-11

1 comment:

  1. Your Affiliate Money Making Machine is ready -

    And getting it running is as simple as 1, 2, 3!

    It's super easy how it works...

    STEP 1. Tell the system which affiliate products you want to promote
    STEP 2. Add PUSH button traffic (this LITERALLY takes 2 minutes)
    STEP 3. Watch the system explode your list and sell your affiliate products on it's own!

    Do you want to start making money?

    Click here to make money with the system

    ReplyDelete